Andamaina Kundanala Lyrics

Writer :

Singer :




Kingfisher beer open cheyabote
Opener jaripoye vedi gunde openaipoye
Metlu digi follow chesi kinda chudabote
Antalone maayamaaye
Vadi manasu dati vellipoye
Allanta durana chukkalaga meruvaga
Bike vadu start cheste
Railu gate dati vellipoye
Vedi gunde gilli vellipoye
Allanta duraana chukkalaga meravaga
Bike vadu start cheste
Railu gate dati vellipoye
Vedi gunde gilli vellipoye

Andamaina kundanaala bommaraa
Chandanala navvu challi poyeraa 2
Ye inti vanito mari na yeda meti poye cheli
Yechota undo mari na priyamaina aa sundari Andamaina

Anukokundane nenu chushanu aamenu....
Aapai veelleka aameto patu na manasunu 2
Yekkadani vetakali aa premanu
Chudakundaa undalenu yem cheyyanu
Yemoo..ye medallo dagi undoraa Andamaina

Ye pani chestunnaa ame chirunavvuto kanabadi
Chupula vala vesi tesukelutundi tana vembadi
Okkasari cherali aa niidanu
Vinnavinchukovali ee badhanu

Pranam....potunnattugaa undiraa Andamaina

Telugu
కింగ్ ఫిషర్ బీర్ ఓపెన్ చేయబోతే
ఓపెనర్ జారిపోయే వీడి గుండె ఓపెనైపోయే
మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే
అంతలోనే మాయమాయే
వాడి మనసు దాటి వెళ్ళిపోయే
అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా
బైక్ వాడు స్టార్ట్ చేస్తే
రైలు గేటు దాటి వెళ్ళిపోయే
వేడి గుండె గిల్లి వెళ్ళిపోయే
అల్లంత దురాన చుక్కలాగా మెరవగా
బైక్ వాడు స్టార్ట్ చేస్తే
రైలు గేటు దాటి వెళ్ళిపోయే
వేడి గుండె గిల్లి వెళ్ళిపోయే

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా 2
ఏ ఇంటి వనితో మరి నా ఎద మీటి పోయే చెలి
ఏచోట ఉందో మరి నా ప్రియమైన ఆ సుందరి అందమైన

అనుకోకుండానే నేను చూశాను ఆమెను....
ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును 2
ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను
చూడకుండా ఉండలేను ఏం చెయ్యను
ఏమో..ఏ మేడల్లో దాగి ఉందోరా అందమైన

ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి
చూపుల వల వేసి తీసుకెళుతోంది తన వెంబడి
ఒక్కసారి చేరాలి ఆ నీడను
విన్నవించుకోవాలి ఈ బాధను

ప్రాణం....పోతున్నట్టుగా ఉందిరా అందమైన

Music Director Wise   Film Wise


How to use

In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.