Aa Okkati Adakku songs and lyrics
Top Ten Lyrics
Unculu Digiravemayyo Lyrics
Writer :
Singer :
అంకులూ దిగిరావేమయ్యో శోభనం జర కానీవయ్యో
లక్కుకే ఎసరెట్టద్దయ్యో బెడ్డుకో ముడిపెట్టద్దయ్యో
ఒక్కసారీ ఓ...మావా పిల్లనంపూ హా హా హా
తాతనే చెయ్యనా మోతగా
దేవుడూ దిగిరావేమయ్యో శోభనం జర కానీవయ్యో
దేవుడూ దిగిరావేమయ్యో శోభనం జర కానీవయ్యో
వయసే తొడగొడితే
కసితో మతిచెడి ఉసిగా ఎగబడదా..అరె హా
మనసే త్వరపెడితే
అడుగే తడబడి ఎదుటే తడబడదా..అరె హా
పండంటి మా కాపూరాన ఎన్నెల్లు కురిసేనా
అప్పిచ్చి పడుతోన్న బాధ పట్టించుకొనలేవా
ఓ లచ్చ జమ చేసుకుంటే పాలిచ్చి పంపేయనా
ఆ లచ్చా మనదగ్గరుంటే ఓ చెక్కు విసిరేయనా..ఖర్మ
అంకులూ దిగిరావేమయ్యో శోభనం జర కానీవయ్యో
లక్కుకే ఎసరెట్టద్దయ్యో బెడ్డుకో ముడిపెట్టద్దయ్యో
ఒక్కసారీ ఓ...మావా పిల్లనంపూ హా హా హా
తాతనే చెయ్యనా మోతగా
దేవుడూ దిగిరావేమయ్యో శోభనం జర కానీవయ్యో
చలిలో యమగిలిలో
నిదరే కుదరక గదిలో నిలబడితే..అరె హా
సతితో మదవతితో
కులికే సమయము వృథగ పడిగెడితే..అరె హా
ఒళ్ళంతా సెగలాయె మావా ఇకనైనా దయరాదా
అహ్ నీయబ్బా తగిలావూ మాకూ నడి మధ్య శనిలాగా
అయ్యన్ని మనకాడా కాదోయ్ సొమ్మంతా జమకట్టూ
రెడ్డొచ్చే మొదలాడమంటావ్ నీయబ్బ నీయవ్వా ముసలోడా
అల్లుడూ నస మానేయ్ వయ్యో డబ్బులూ జమ కట్టీ వయ్యో
లక్కుకే ఎసరెట్టద్దయ్యో బెడ్డుకో ముడిపెట్టద్దయ్యో
ఒక్కసారీ ఊ...మావా పిల్లనంపూ హా హా హా
తాతనే చెయ్యనా మోతగా
దేవుడూ దిగిరావేమయ్యో శోభనం జర కానీవయ్యో
దేవుడూ దిగిరావేమయ్యో శోభనం జర కానీవయ్యో
How to use
In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.