Takku (4) tamakula bandi Lyrics

Writer :

Singer :




ఆమె : టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, ఎద్దుల బండి, జోడెద్దుల బండి
బృందం: టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, ఎద్దుల బండి
జోడెద్దుల బండి, చల్ చల్ చల్
ఆమె : నాటు బండి గలగల ఒకటే మోత,
కుదుపులు ఒకటే బాధగా
బృందం: నాటు బండి గలగల ఒకటే మోత,
కుదుపులు ఒకటే బాధగా
బృందం: టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, ఎద్దుల బండి
జోడెద్దుల బండి
అతడు : పాం పాం
తుర్రుబుర్రు తుర్రుబుర్రు మోటరు కారు
జెర్రిపోతులాగ దొర్లిపోయావె కార | తుర్రు బుర్రు |
ఆమె : కదలదు మెదలదు రధమండి,
కూచున్నాడు విగ్రహమండి
బృందం: కదలదు మెదలదు రధమండి,
కూచున్నాడు విగ్రహమండి
చల్ చల్ చల్
ఆమె : నాటు బండి గలగల ఒకటే మోత,
కుదుపులు ఒకటే బాధగా
బృందం: నాటు బండి గలగల ఒకటే మోత,
కుదుపులు ఒకటే బాధగా
టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, ఎద్దుల బండి
జోడెద్దుల బండి
అతడు : పాం పాం
తినేది గాలి మేసేది నూనె తిరకాసే...ఏ.. | తినేది గాలి |
మేకు జారితే తోక పీకుడే | మేకు జారితే |
తస్సదియ్య దొరబిడ్డ ఎంగిలిపీసె,
బుసబుస రుసలూ ఎందుకో | తస్సదియ్య |
బృందం: టకు టకు టకు టకు టమకుల బండి
లంఖణాల బండీ, ఎద్దుల బండి,
జోడెద్దుల బండి

Music Director Wise   Film Wise


How to use

In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.