Prameelarjuneeyam songs and lyrics
Top Ten Lyrics
Athi Dheerave gaani Lyrics
Writer :
Singer :
ఓహో మనోజ్ఞ సుందరీ
మాట ... మాట ...
ప. అతి ధీరవే గాని, అపురూప రమణివే
అతి ధీరవే గాని, అపురూప రమణివే
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త
చ. నీ సుకుమార ఠీవికి మురిసి .. ఓ...
నీ సుకుమార ఠీవికి మురిసి
నీ అసమాన ధాటికి దడిసి
ఎవని కనులు చెదరునో,
నీకు దిష్టి తగులునొ తరుణీ || అతి ధీరవే ||
చ. నీ నయగారమే సెలయేరుగా,
నీ అనురాగమే సుడిగాలిగా ఆ..ఆ..
నీ నయగారమే సెలయేరుగా,
నీ అనురాగమే సుడిగాలిగా
ఎవడు మూర్ఛ మునుగునో,
నీ మనసు కరుగునొ జవ్వనీ || అతి ధీరవే ||
చ. నీ క్రీగంట విరిసిన చూపులు ఓ..ఓ..
నీ క్రీగంట విరిసిన చూపులు
అహ ప్రాణాల నొరిసే చూపులే
ఎవని గుండెలదరునో
నీకు జాలి కలుగునొ రమణీ || అతి ధీరవే |i
How to use
In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.