Oo chandramaa Lyrics

Writer :

Singer :




Oo chandramaa...
okanaati priyatamaa(3)
ee peda kaluva neeku gurutenaa telupumaa
oo chandramaa okanati priyatamaa

Neevu naku chesina baasa
neeti meeda rasina raata (2)
taali kattina kaluvakanna talukulolike taara minna
roju maare rupam needi..
moju padina paapam naadi
oo chandramaa okanati priyatamaa

Kalalu maarchi kalale cheripi
manuvu maarchi mantalu repi
macha padina sogasu needi chichu regina manasu naadi
kattagalavu medako taadu..
kanne valapuke uri taadu..

Telugu

ఓ చంద్రమా ..
ఒకనాటి ప్రియతమా(3)
ఈ పేద కలువ నీకు గురుతేనా తెలుపుమా

ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా

నీవు నాకు చేసిన బాస
నీటి మీద రాసిన రాత(2)
తాళి కట్టిన కలువకన్న తలుకులోలికే తార మిన్న
రోజూ మారే రూపం నీది..
మోజు పడిన పాపం నాది
ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా

కళలు మార్చి కలలే చెరిపి
మనువు మార్చి మంటలు రేపి
మచ్చ పడిన సొగసు నీది చిచ్చు రేగిన మనసు నీది
కట్టగలవు మెడకో తాడు...
కన్నె వలపుకే ఉరితాడు

Music Director Wise   Film Wise


How to use

In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.