Varadalle Lyrics
Writer :
Singer :
Varadalle vachestundi prema prema
Danger yama danger(2)
Virahamto champestundi prema prema
Danger yama danger(2)
Metta mettaga talakekkutuntadi
Mattu mattuga aha munchutuntadi
Nuli vechani yettula jittula galamesi golumalu chestundi..
Danger yama danger
Okka lukke chalu(2)
Chamak cham cham........chukkalanni nakke chotiki ne dusukupotaa
Okkatiste chalu(2)
Jamak jam jam........siggupadda sogasantaa neke sontam chesta
Vayyaramaho vala vese
Idi kanikattu adi kanipettu
Kavvimpulato kalabosi
Idi tolimettu ika talapettu
Kannu geetite vennu meetanaa
Chirunavvulu ruvvuku pommani kanne soku karagadeesi potundi
Bugga kaate baayyo(2)
Dhanak dan dan........kotta koka nalige kougililo banisanavuta
Siggu datey pillo(2)
Samak sam sam..........kurra vedi mudire ne odilo jatara chesta
Tayyaru ra ho tera teesaa
Idi malimettu ika ............
Ayyare sukham shruti chesa
Idi everest ika no rest
Chotu dorikite chatu cherunaa
Erupekkina ompulu sompulu lanchamichi longadeeyu premante
Telugu
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
danger యమ danger(2)
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
danger యమ danger(2)
మెత్త మెత్తగా తలకెక్కుతుంతది
మత్తు మత్తుగా అహ ముంచుతుంతది
నులి వెచ్చని ఎత్తుల జిత్తుల గాలమేసి గోలుమాలు చేస్తుంది ..
danger యమ danger
ఒక్క లుక్కే చాలు (2)
చమక్ చం చం ........చుక్కలన్నీ నక్కే చోటికి నే దూసుకుపోతా
ఒక్కటిస్తే చాలు (2)
జమక్ జం జం ........సిగ్గుపడ్డ సొగసంతా నీకే సొంతం చేస్తా
వయ్యారమహో వల వేసే
ఇది కనికట్టు అది కనిపెట్టు
కవ్వింపులతో కలబోసి
ఇది తొలిమెట్టు ఇక తలపెట్టు
కన్ను గీటితే వెన్ను మీటనా
చిరునవ్వులు రువ్వుకు పొమ్మని కన్నె శోకు కరగదీసి పోతుంది
బుగ్గ కాటే బాయ్యో (2)
ధనక్ దన దన........కొత్త కోక నలిగే కౌగిలిలో బానిసనవుతా
సిగ్గు దాటేయ్ పిల్లో (2)
సమక్ సం సం ..........కుర్ర వేడి ముదిరే నీ ఒడిలో జాతర చేస్తా
తయ్యారు రా హో తెర తీసా
ఇది మలిమెట్టు ఇక ............
అయ్యారే సుఖం శృతి చేశా
ఇది ఎవెరెస్ట్ ఇక నో రెస్ట్
చోటు దొరికితే చాటు చేరనా
ఎరుపెక్కిన ఒంపులు సొంపులు లంచమిచ్చి లొంగదీయు ప్రేమంటే
How to use
In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.