Abhinava sasirekhavo Lyrics

Writer :

Singer :




అభినవ శశిరేఖవో... ప్రియతమ శుభలేఖవో... 2 తొలిచూపు కిరణాల నెలవంక నీవో.... స్త్ ర ీ: నవయుగ కవిరాజువో... ప్రియతమ నేలరాజువో.. నా కనులోయి కమలాల బ్ిమరంబ్ు నీవో.... నవయుగ కవిరాజువో... ప్రియతమ నేలరాజువో... పు: ఆ కనులు ఇంద్ి నీలాలుగ, ఈ తనువు చంద్ి శిఖరాలుగా, కదిలాడు కళ్యాణవే....... స్త్ ర ీ :నా హృద్యం మధుర సంగీతమ ై, కళ్యాణ వీణ సవరగీతమ ై, శు ు తిచేయు జత గాడివే .. పు: ఆ జతలో నా వాతలన్ని చలా ా రచవే... స్త్ ర ీ :నవయుగ కవిరాజువో .... పు:అభినవ శశిరేఖవో ..... వో స్త్ ర ీ : నా వయసు వలపు హరివిలు ా గా, నవపారిజాతల పొ ద్రిలు ా గా, రావోయి రవిశేఖరా.... పు: తొలి సంధా మధుర మందారమే, నీ నుదిటి తిలక స్తరంగారమ ై, నూరేళ్ళు వెలిగించనా.... స్త్ ర ీ :నా నూరేళ్ు నెరవాళ్ళు కరిగించనా... పు:అభినవ శశిరేఖవో .. స్త్ ర ీ :అ.... పు:ప్రియతమ శుభలేఖవో.. స్త్ ర ీ :అ .... పు:ఆ తొలిచూపు కిరణాల నెలవంక నీవో.. స్త్ ర ీ : నవయుగ కవిరాజువో.. పు:అ.అ .. స్త్ ర ీ : ప్రియతమ నేలరాజువో .. పు:అ.అ.. స్త్ ర ీ :నా కనులోయి కమలాల బ్ిమరంబ్ు నీవో.. పు: అభినవ శశిరేఖవో.. స్త్ ర ీ : అ.... ప్రియతమ నేలరాజు పు: అ.....

Music Director Wise   Film Wise


How to use

In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.