Shivamani songs and lyrics
Top Ten Lyrics
Mona mona mona Lyrics
Writer :
Singer :
Mona mona mona meena kanula sona
Ne paluke na veena nedaa digital tonaa
Sukumara matalato ne vashame nenaite
Mahaveera chupulato na tanuve needaite
Na gundello matedo twaraga ne chevi cherali
Nuvvade saradaatedo winner nene kaavali
Himamedo kuriyali chekkillu tadavali
Na kanti kiranaale niluvella takali
Phalamedo cheyyali chirugali viyyali
Valapedo adigindantu kougitlo cherali
Chali gili chesenu monaa
Toli muddulakai raanaa
Jarigedi yemainaa jaragaali kalalaga
Aanandam ambaramai nanu nenu maravaala
Japamedo cheyyali hrudayalu kalavali
Gaganana taraa todai galamu vippi padali
Jatalanni muriyali okataina mana chusi
Kadhalallukovali ghana charitai nilavali
Bhramale nijame agunaa
Bratuke neevanukonaa
Chintela priyuraala ne chenta ne lenaa
Kontainaa opika unte sontam ne kalenaa
Telugu
మోనా మోనా మోనా మీనా కనుల సోన
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
సుకుమార మాటలతో నీ వశమే నేనైతే
మహావీర చూపులతో నా తనువే నీదైతే
నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి
హిమమేదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్లా తాకాలి
ఫలమేదో చెయ్యాలి చిరుగాలి వియ్యాలి
వలపేదో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి
చలి గిలి చేసెను మోనా
తోలి ముద్దులకై రానా
జరిగేది ఏమైనా జరగాలి కలలాగా
ఆనందం అంబరమై నను నేను మరవాల
జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి
గగనాన తారా తోడై గళము విప్పి పాడాలి
జతలన్ని మురియాలి ఒకటైన మన చూసి
కధలల్లుకోవాలి ఘన చరితై నిలవాలి
భ్రమలే నిజమే అగునా
బ్రతుకే నీవనుకోనా
చింతేల ప్రియురాల నీ చెంత నే లేనా
కొంతైనా ఓపిక ఉంటే సొంతం నే కాలేనా
How to use
In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.